ఫిలిప్పీన్స్‌లో చదువుకునే భారతీయ మెడికల్ గ్రాడ్యుయేట్లు ఇకపై అక్కడి ఫిజీషియన్ లైసెంచర్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావొచ్చు. మెడిసిన్ ప్రాక్టీస్‌కు రిజిస్ట్రేషన్ పొందవచ్చు. ఇందుకు ఫిలిప్పీన్స్ ప్రొఫెషనల్ రెగ్యులేషన్ కమిషన్ అనుమతులు మంజూరు చేసింది.
దీంతో- భారత్, ఫిలిప్పీన్స్ మధ్య పరస్పర మెడికల్ లైసెన్సు ఏర్పాట్లకు మార్గం సుగమమైంది.