భారత నౌకలకు ప్రత్యేక గుర్తులు

భారత నౌకలకు ప్రత్యేక గుర్తులు
  • భారతీయ ప్రభుత్వ, ప్రైవేటు నౌకలను గుర్తించేందుకు వాటిపై ప్రత్యేక గుర్తులు ముద్రించాలని కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

  • ప్రభుత్వ నౌకలకు నీలం రంగు నేపథ్యంలో భారత పతాకాన్ని (బ్లూ ఎన్‌సైన్‌), మర్చంట్‌ షిప్పింగ్‌ యాక్ట్‌-2025 కింద రిజిస్టరైన ఇతర నౌకలకు ఎర్ర రంగులో భారత పతాకాన్ని (రెడ్‌ ఎన్‌సైన్‌) ముద్రించాలని నిర్దేశిస్తూ 2026, నవంబరు 12న నోటిఫికేషన్‌ జారీచేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram