వందేళ్ల తర్వాత మళ్లీ భారత్‌కు నాగాల అవశేషాలు

వందేళ్ల తర్వాత మళ్లీ భారత్‌కు నాగాల అవశేషాలు

వందేళ్లకు పైగా తమ మ్యూజియంలో భద్రపరిచిన భారత్‌లోని నాగా తెగలకు చెందిన 39 మంది పూర్వీకుల అవశేషాలు, కళాత్మక వస్తువులను బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం తిరిగి అప్పగించింది. పిట్‌ రివర్స్‌ మ్యూజియంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ‘ఫోరం ఫర్‌ నాగా రికన్సిలియేషన్‌’ (ఎఫ్‌ఎన్‌ఆర్‌), నాగా తెగ హోహో ప్రతినిధులకు ఈ అవశేషాలను అధికారికంగా అందజేసింది. ఇరుపక్షాల మధ్య ఆరేళ్ల సంప్రదింపుల తర్వాత ఈ అప్పగింత జరిగింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram