యూపీ సర్కారు కొత్త నియమం

యూపీ సర్కారు కొత్త నియమం

స్థిరపడి వున్న సామాజిక వ్యవస్థలో హింస ద్వారా మార్పు తెచ్చేందుకు జరిగే నిరసన ప్రదర్శనల్లో పాల్గొనే వారిని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రభుత్వోద్యోగాలకు అనర్హులుగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను రాష్ట్ర నియామకాలు, సిబ్బంది శాఖ ముఖ్య కార్యదర్శి తాజాగా ప్రకటించారు. అన్ని ప్రభుత్వ విభాగాలకూ, ప్రభుత్వ రంగ సంస్థలకు, బోర్డులకు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram