కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు

కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 2026, అక్టోబరు 28న సమావేశమైన కేంద్ర మంత్రివర్గంలో వివిధ నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో నాణ్యమైన కంటెయినర్ల ఉత్పత్తిని పెంచడానికి రూ.10వేల కోట్లు, క్రీడా పరికరాల తయారీకి రూ.1,856 కోట్లతో రెండు వేర్వేరు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల అమలుకు నిర్ణయించింది. రూ.7,395 కోట్లతో ప్రధాన మంత్రి వికసిత్‌ గ్రామ స్వరాజ్‌ పథకం అమలుకు పచ్చజెండా ఊపింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram