విపత్తు ప్రతిస్పందన దళానికి ఐఎస్‌వో ధ్రువపత్రం

విపత్తు ప్రతిస్పందన దళానికి ఐఎస్‌వో ధ్రువపత్రం

దేశంలో తొలిసారిగా ఒక విపత్తు ప్రతిస్పందన దళానికి ఐఎస్‌వో ధ్రువ పత్రాన్ని ఇచ్చారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టం సర్టిఫికేషన్‌ను పొందింది. కార్యకలాపాల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు, క్రమ పద్ధతిలో రికార్డులను భద్రపరచడం, బాధ్యతలను స్పష్టంగా నిర్వర్తించడం, కార్యకలాపాల ప్రక్రియను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తుండటం వంటి వాటితో ఈ పత్రం ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు అందించారని, దీనివల్ల శిక్షణ, పరికరాల, వనరుల నిర్వహణ అంశాలు మెరుగవుతాయని అధికారులు వెల్లడించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram