నీతి ఆయోగ్‌ పునర్వ్యవస్థీకరణ

నీతి ఆయోగ్‌ పునర్వ్యవస్థీకరణ
  • కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌ను పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. ఉపాధ్యక్షుడు సుమన్‌బేరీ స్థానంలో అశోక్‌కుమార్‌ లాహిరిని నియమించిన ప్రభుత్వం.. ఇదివరకు ఉన్న సభ్యుల్లో రాజీవ్‌గాబాను కొనసాగించి మిగిలినవారిని మార్చింది.
  • పూర్తిస్థాయి సభ్యులుగా నియమితులైనవారిలో దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాస్, ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి సభ్యుడు ఆచార్య కె.వి.రాజు ఉన్నారు. 
  • రాజు, శ్రీనివాస్, గాబాలతో పాటు శాస్త్ర-సాంకేతిక విభాగ కార్యదర్శి అభయ్‌ కరందీకర్, శాస్త్రవేత్త గోవర్థన్‌ దాస్‌లను పూర్తికాల సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram