‘ఔట్‌స్టాండింగ్‌ డెయిరీ ప్రొఫెషనల్‌ అవార్డు’

‘ఔట్‌స్టాండింగ్‌ డెయిరీ ప్రొఫెషనల్‌ అవార్డు’

డెయిరీ రంగ అభివృద్ధిలో దూరదృష్టి గల నాయకత్వం, రైతుల సాధికారతకు చేసిన కృషికి గాను హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ వీసీఎండీ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక ‘ఔట్‌స్టాండింగ్‌ డెయిరీ ప్రొఫెషనల్‌ అవార్డు-2025’ లభించింది. ఇండియన్‌ డెయిరీ అసోసియేషన్‌ సౌత్‌జోన్‌ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని కేరళ రాష్ట్రం కోజికోడ్‌లోని కాలికట్‌ ట్రేడ్‌సెంటర్‌లో నిర్వహించిన సదరన్‌ డెయిరీ అండ్‌ ఫుడ్‌ కాన్‌క్లేవ్‌-2026 ప్రారంభ సభలో ప్రదానం చేశారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram