ఆక్స్‌ఫర్డ్‌ అవార్డు

ఆక్స్‌ఫర్డ్‌ అవార్డు

ప్రముఖ శిల్పకారిణి మీరా ముఖర్జీ జీవిత విశేషాలు, కళా ప్రస్థానాన్ని వివరించే పుస్తకానికి ఆక్స్‌ఫర్డ్‌ బుక్‌స్టోర్‌ ఆర్ట్‌ బుక్‌ ప్రైజ్‌ లభించింది. ఫ్రమ్‌ ది డెప్త్‌ ఆఫ్‌ ది మౌల్డ్‌: మీరా ముఖర్జీ (1923-1998), ఎ ‘సెంటినరీ ట్రిబ్యూట్‌’ పేరుతో రూపొందించిన ఈ పుస్తకానికి కళా చరిత్రకారిణి తపతి గుహ ఠాకుర్తా సంపాదకత్వం వహించారు. ఈ అవార్డు కింద రూ.లక్ష నగదుతోపాటు, ట్రోఫీ, ప్రశంసాపత్రం అందజేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram