ఇందిర శాంతి బహుమతి

ఇందిర శాంతి బహుమతి

మొజాంబిక్‌ దేశానికి చెందిన ప్రముఖ నాయకురాలు గ్రాసా మాషెల్‌కు 2025 సంవత్సరానికి సంబంధించిన ఇందిరాగాంధీ శాంతి బహుమతి లభించింది. దిల్లీలోని జవహర్‌ భవన్‌లో 2026, నవంబరు 19న జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమెకు ఈ బహుమతి అందజేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram