ఫివా అవార్డు

ఫివా అవార్డు
  • జాతీయ, అంతర్జాతీయ మోటారింగ్‌ వారసత్వానికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా మారుతీ 800 కారుకు ప్రతిష్ఠాత్మక ఫివా వరల్డ్‌ వెహికల్‌ హెరిటేజ్‌ అవార్డు లభించింది. ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయ కారుగా మారుతీ 800 చరిత్ర సృష్టించింది.

  • అమెరికా, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్లోవేనియా వంటి దేశాలకు చెందిన 21 చరిత్రాత్మక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన వాహనాల జాబితాలో మనదేశం నుంచి ఎంపికైన తొలి వాహనం మారుతీ 800 అని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్‌ ఆర్‌.సి. భార్గవ తెలిపారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram