డాకర్‌ యూత్‌ ఒలింపిక్స్‌

డాకర్‌ యూత్‌ ఒలింపిక్స్‌
  • డాకర్‌ యూత్‌ ఒలింపిక్స్‌ను భారత్‌ 21వ స్థానంతో ముగించింది. 2026, నవంబరు 13న ఈ క్రీడలకు తెరపడ్డాయి. దేశం తరఫున 17 మంది అథ్లెట్లు పోటీపడ్డారు.

  • భారత్‌ 10 పతకాలు (2 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్యాలు) సొంతం చేసుకుంది. యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో ఉత్తమ ప్రదర్శన. 2018లో 13 పతకాలు సాధించడం అత్యుత్తమం.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram