క్రీడా పురస్కారాలు

క్రీడా పురస్కారాలు
  • క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి 2026, నవంబరు 13న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. 2025 సంవత్సరానికి గాను అర్జున, ద్రోణాచార్య ఎంపికైనవారు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పురస్కారాలను అందుకున్నారు.

  • తెలంగాణ కుర్రాడు, బధిర షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్‌ కూడా వీరిలో ఉన్నాడు. టోక్యో డెఫ్లింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌లో ప్రపంచ రికార్డు స్కోరుతో ధనుష్‌ పసిడి గెలిచాడు. మహిళల బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో స్థిరంగా రాణిస్తున్న పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జంటకు కూడా అర్జున దక్కినా.. వాళ్లు అందుబాటులో లేకపోవడంతో అవార్డును స్వీకరించలేదు. ఈ ఏడాది (2026) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి ద్వయం కాంస్యంతో మెరిసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram