బుకర్‌ ప్రైజ్‌

బుకర్‌ ప్రైజ్‌

బ్రిటిష్‌ రచయిత ఎం జాన్‌ హారిసన్‌ 2026 ఏడాది ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ను గెల్చుకున్నారు. 198 పేజీల కాల్పనిక వ్యంగ్య రచన ‘ది ఎండ్‌ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌’కు గానూ ఆయన్ను ఈ బహుమతి వరించింది. హారిసన్‌ వయసు 81 ఏళ్లు. అతిపెద్ద వయసులో బుకర్‌ ప్రైజ్‌ గెల్చుకున్న వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. బహుమతితోపాటు ఆయనకు 50వేల పౌండ్ల నగదు బహుమతి లభిస్తుంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram