అలెగ్జాండర్‌ జీవత చరిత్రకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

అలెగ్జాండర్‌ జీవత చరిత్రకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

నాన్‌-ఫిక్షన్‌ విభాగంలో అలెగ్జాండర్‌ జీవిత చరిత్ర ప్రతిష్ఠాత్మక ‘బైలీ గిఫోర్డ్’ పురస్కారాన్ని గెలుచుకుంది. రచయిత ఎడ్మండ్‌ రిచర్డ్‌సన్‌ రాసిన ‘అలెగ్జాండర్‌: గాడ్, కింగ్, మ్యాన్‌’ పుస్తకానికి ఈ అవార్డు దక్కింది. దీని కింద 50 వేల పౌండ్ల నగదు బహుమతి అందజేస్తారు. ఈ పురస్కారం సాధించిన తొలి ప్రాచీన గ్రంథంగా ఇది రికార్డు సృష్టించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram