ఆస్కార్‌ క్లైన్‌ పురస్కారం

ఆస్కార్‌ క్లైన్‌ పురస్కారం

బెంగళూరులోని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ థియరిటికల్‌ సైన్సెస్‌ (ఐసీటీఎస్‌), టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌) ఆచార్యుడు, భౌతిక శాస్త్రవేత్త అశోక్‌ సేన్‌ ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ క్లైన్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. స్వీడిష్‌ థియరిటికల్‌ భౌతిక శాస్త్రవేత్త ఆస్కార్‌ క్లైన్‌ పేరిట అందించే ఈ పురస్కారాన్ని 2026 సంవత్సరానికి అశోక్‌సేన్‌ను ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ 2026, అక్టోబరు 24న ప్రకటించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram