‘టైసన్‌’కు శౌర్య పతకం

‘టైసన్‌’కు శౌర్య పతకం

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ శౌర్య పురస్కారాలు అందుకున్న వారిలో భారత సైన్యానికి చెందిన ‘టైసన్‌’ అనే జర్మన్‌ షెపర్డ్‌ జాతి శునకం కూడా ఉంది. ఉగ్ర మూకలను వేటాడే ఆపరేషన్‌లో పాల్గొని, అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించినందుకుగానూ ‘టైసన్‌’కు ఈ గుర్తింపు దక్కింది.

  • ఇది రీమౌంట్‌ వెటర్నరీ కోర్‌ విభాగంలో చేరి.. ప్రస్తుతం 2 పారా ప్రత్యేక దళాల్లో సేవలందిస్తోంది. 2026, జనవరిలో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్ర ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram