మధ్యప్రదేశ్‌

మధ్యప్రదేశ్‌
  • మధ్యప్రదేశ్‌లోని రైసెన్‌ జిల్లా నర్మదా నది తీరంలో 65 లక్షల ఏళ్ల నాటి భారీ జంతువు దవడ శిలాజం వెలుగులోకి వచ్చింది. 10.5 అడుగులకు పైగా ఎత్తు ఉన్న ఏనుగు వంటి భారీ జంతువుకి చెందిన శరీర భాగమని భావిస్తున్నారు.

  • ప్రాచీన కాలంలో మనుగడ సాగించి అనంతరం అంతరించిపోయిన స్టెగాడాంటిడే కుటుంబానికి చెందిన జీవి ఇది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram