తూర్పు హిమాలయాలు

తూర్పు హిమాలయాలు

తూర్పు హిమాలయ ప్రాంత దట్టమైన అడవుల్లో శాస్త్రవేత్తలు అయిదు కొత్త రకాల సూక్ష్మ కప్పల జాతులను గుర్తించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో అయిదేళ్లపాటు పరిశోధనలు నిర్వహించిన దిల్లీ విశ్వవిద్యాలయం, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అరుదైన జాతులను కనుక్కున్నారు. ఇవి ‘జింగోఫ్రిస్‌’ అనే కప్పల సమూహానికి చెందినవి. వీటికి జింగోఫ్రిస్‌ టానిటాటి, జింగోఫ్రిస్‌ టానోగోగో, సియాంగెన్సిన్, హెర్టీ, వులార్సోని అని పేర్లు పెట్టారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram