అతి పెద్ద ఉష్ణ నిల్వ గొయ్యి

అతి పెద్ద ఉష్ణ నిల్వ గొయ్యి

ప్రపంచంలోనే అతి పెద్ద ఉష్ణ నిల్వ గొయ్యిని ఫిన్లాండ్‌ నిర్మిస్తోంది. 738 అడుగుల పొడవు, 541 అడుగుల వెడల్పుతో 66 అడుగుల లోతైన ఈ గుంతలో 10 కోట్ల గ్యాలన్ల నీటిని నింపుతోంది. అందులో నుంచి ఉష్ణాన్ని ఉత్పత్తి చేయనుంది. 47,000 మంది జనాభా ఉన్న హైవింకా నగరం సమీపంలోని ఒకప్పటి కంకర గుంతను ప్రభుత్వం ఇలా ఉష్ణ నిల్వ గొయ్యిగా మారుస్తోంది.

  • ఒక్కసారి ఛార్జింగ్‌తో ఈ గుంత 18,000 మెగావాట్‌ గంటల ఉష్ణాన్ని నిల్వ చేస్తుంది. 20,000 మంది ప్రజలకు నీటిని అందించనుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram