లద్దాఖ్‌

లద్దాఖ్‌

లద్దాఖ్‌ను దేశంలో తొలి 100 శాతం సేంద్రియ కేంద్రపాలిత ప్రాంతంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) వి.కె.సక్సేనా 2026, అక్టోబరు 25న ప్రకటించారు. ఈ ప్రాంతంలో వ్యవసాయ పనులకు రసాయన, సింథటిక్‌ ఎరువుల విక్రయాన్ని, వాడకాన్ని 2025 జులై నుంచి పూర్తిగా నిషేధించారు. దీనికి అనుగుణంగా విత్తనాలు వేసే కాలానికి ముందే వివిధ గ్రామాల రైతులకు సేంద్రియ ఎరువులను పంపిణీ చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram