తిరుపతి

తిరుపతి

అఖిల భారత డీజీపీల సదస్సు-2026 తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)లో 2026, డిసెంబరు 4 నుంచి 6 వరకు జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ సదస్సుకు హాజరవుతారు. దేశంలోని అన్ని రాష్ట్రాల డీజీపీలు, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ఈ సదస్సులో పాల్గొని వివిధ అంశాలపై చర్చిస్తారు. ఈ సదస్సుకు నోడల్‌ అధికారిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ను ప్రభుత్వం నియమించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram