మేఘాలయ

మేఘాలయ
  • మేఘాలయలో ఉన్న సున్నపురాయి గుహల్లో రెండు కొత్త నత్త సూక్ష్మజాతుల్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటికి జియోరిస్సా మేఘాలయాయెన్సిస్, అక్మెల్లా బెన్సొనీ అని నామకరణం చేశారు. వీటిని క్రెం పూరి, అర్వా గుహల సముదాయాల్లో అశోకా ట్రస్ట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఎకోలాజీ అండ్‌ ది ఎన్విరాన్‌మెంట్‌కు చెందిన నిపు కుమార్‌ దాస్, నీలవార్‌ అనంత్‌రాం అరవింద్‌ అనే ఇద్దరు పరిశోధకులు గుర్తించారు. 
  • వీటితో పాటు మణిపుర్, మిజోరంలలో పలు కొత్త నత్త సూక్ష్మజాతుల్ని నమోదు చేశారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram