పద్మావతి మహిళా వర్సిటీకి ఐఎస్‌వో గుర్తింపు

పద్మావతి మహిళా వర్సిటీకి ఐఎస్‌వో గుర్తింపు

తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఐఎస్‌వో గుర్తింపు పొందింది. హిమ్‌ (హెచ్‌వైఎం) ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆలపాటి శివయ్య 2026, ఏప్రిల్‌ 9, 10 తేదీల్లో వర్సిటీని సందర్శించారు. విద్య, నాణ్యత, పారదర్శకత, పరిపాలనాపరమైన అంశాల్లో నాణ్యతను గుర్తించిన ఆయన యూనివర్సిటీ వీసీ ఆచార్య ఉమకు ఐఎస్‌వో సర్టిఫికెట్‌ అందజేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram