అరుణాచల్‌ ప్రదేశ్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌
  • విస్తారమైన అటవీ సంపదకు నిలయమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో శాస్త్రవేత్తలు మూడు రకాల పెంకు పురుగులను కనుక్కున్నట్లు ‘సాయిల్‌ ఆర్గానిజమ్స్‌’ అనే జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. దోయ్‌ముఖ్‌లోని రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ, జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్‌ ట్యూబింగ్‌ఇన్‌లకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించారు.
  • కొత్తగా కనుగొన్న మూడు పురుగులకు మెగలోపైనస్‌ అరుణాచలెన్సిస్, మెగలోపైనస్‌ మిథున్, మెగలోపైనస్‌ మైక్రోస్‌ అనే పేర్లు పెట్టారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram