నెబ్రాస్కాలో దీపావళికి గుర్తింపు 

నెబ్రాస్కాలో దీపావళికి గుర్తింపు 
  • అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్ర శాసనసభ దీపావళి పండుగ వేడుకలను గుర్తించే తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్ర సెనేటర్‌ జాన్‌ ఫ్రెడెరిక్‌సన్‌ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, స్పీకర్‌ జాన్‌ ఆర్చ్‌ మార్చి 31న దానిపై సంతకం చేశారు. ఈ రాష్ట్రంలో దాదాపు 9,000 మంది హిందువులు ఉన్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram