ఎన్‌సీఎల్‌ఏటీ ఛైర్మన్‌గా జస్టిస్‌ రాజేష్‌ బిందల్‌

ఎన్‌సీఎల్‌ఏటీ ఛైర్మన్‌గా జస్టిస్‌ రాజేష్‌ బిందల్‌

నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రాజేష్‌ బిందల్‌ నియమితులయ్యారు. ఆయన అయిదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. జస్టిస్‌ బిందల్‌ 2006 మార్చిలో పంజాబ్‌-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2026 ఏప్రిల్‌ 15న పదవీ విరమణ చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

No related current affair found.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram