యాపిల్‌ సీఈఓగా జాన్‌ టెర్నస్‌

యాపిల్‌ సీఈఓగా జాన్‌ టెర్నస్‌
  • అమెరికా దిగ్గజ సాంకేతిక సంస్థ యాపిల్‌ సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి)గా జాన్‌ టెర్నస్‌ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం కంపెనీలోనే హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2026, సెప్టెంబరు 1న సీఈఓ బాధ్యతలు చేపడతారు.
  • ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న టిమ్‌ కుక్‌.. కంపెనీ బోర్డులో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ బాధ్యతలు చేపడతారని సంస్థ వెల్లడించింది. టిమ్‌ దాదాపు 15 ఏళ్లపాటు యాపిల్‌ సీఈఓగా ఉన్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram