గోదావరి బోర్డు ఛైర్మన్‌గా పద్మా డోర్జే 

గోదావరి బోర్డు ఛైర్మన్‌గా పద్మా డోర్జే 
  • గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ఛైర్మన్‌గా పద్మా డోర్జే 2026, ఏప్రిల్‌ 1న బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1993 సెంట్రల్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ అధికారి. పదోన్నతిపై జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram