నవదీప్‌ బైన్స్‌

నవదీప్‌ బైన్స్‌

కెనడాలోని లిబరల్‌ పార్టీ ఆంటారియో విభాగానికి నూతన నాయకుడిగా భారత సంతతికి చెందిన నవదీప్‌ బైన్స్‌ ఎన్నికయ్యారు. పార్టీ నాయకత్వ ఎన్నికల్లో ఆయన 50.3 శాతం ఓట్లు సాధించారు. కెనడా మాజీ ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు ఆయన అత్యంత సన్నిహితుడు. బైన్స్‌ తల్లిదండ్రులు రాజస్థాన్‌ నుంచి 50 ఏళ్ల క్రితమే ఆంటారియోకి వలస వచ్చారు. 2030లో జరగనున్న తదుపరి ఎన్నికల వరకు పార్టీని నడిపించే బాధ్యత ఆయనదే.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram