సంజయ్‌ కపూర్‌

సంజయ్‌ కపూర్‌

ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌గా హార్డ్‌ న్యూస్‌ సంపాదకుడు సంజయ్‌ కపూర్‌ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ది హిందూ మాజీ మేనేజింగ్‌ ఎడిటర్‌ అమిత్‌ బారువా, కోశాధికారిగా ఆర్టికల్‌-14 మేనేజింగ్‌ ఎడిటర్‌ బెత్వా శర్మ ఎన్నికైనట్లు ఎడిటర్స్‌ గిల్డ్‌ 2026, నవంబరు 22న తెలిపింది. 2026-27 సంవత్సరానికి వీరు ఈ పదవుల్లో కొనసాగుతారు. ఇండియా టుడే కన్సల్టింగ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఎన్నికల కన్వీనర్‌గా వ్యవహరించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram