షారుక్‌ ఖాన్‌

షారుక్‌ ఖాన్‌

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుక్‌ ఖాన్‌  ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్‌ ‘వెరైటీ’ విడుదల చేసిన ‘ది 100 గ్రేటెస్ట్‌ మూవీ స్టార్స్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ జాబితాలో ఆయన 92వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు ఆయనే. ప్రముఖ హాలీవుడ్‌ నటీనటులు సిల్వెస్టర్‌ స్టాలొన్‌(99), ఎడీ ముర్ఫీ(96) లాంటి వారితోపాటు, ఆస్కార్‌ అవార్డులు అందుకున్న జోక్విన్‌ ఫీనిక్స్‌ (93), ఎమ్మా స్టోన్‌(94), ఫిలిప్‌ సీమోర్‌ హాఫ్‌మాన్‌(95)ల కన్నా షారుక్‌ ముందున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram