ప్రసన్న కుమార్‌

ప్రసన్న కుమార్‌

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడు డి.ప్రసన్న కుమార్, ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అకౌంటెంట్స్‌ (ఐఎఫ్‌ఏసీ) బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎన్నికైన తొలి చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా ఆయన గుర్తింపు పొందారు. దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన ఐఎఫ్‌ఏసీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram