నిత్యా రామన్‌

నిత్యా రామన్‌
  • అమెరికాలో భారత సంతతి నాయకురాలు నిత్యా రామన్‌ (45) లాస్‌ ఏంజెలెస్‌ నగర మేయరుగా ఎన్నికయ్యారు. ఈ పదవిని దక్కించుకున్న తొలి దక్షిణాసియా సంతతిగా రికార్డు సృష్టించారు. డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఈమె ‘డెమోక్రటిక్‌ సోషలిస్ట్స్‌ ఆఫ్‌ అమెరికా’ మద్దతుతో సిటింగ్‌ మేయరు కరెన్‌ బాస్‌ను తాజా ఎన్నికల్లో ఓడించారు.

  • నిత్యా రామన్‌కు 52.1% ఓట్లు రాగా, బాస్‌ 47.9% ఓట్లు వచ్చాయి. ఈమె విజయంతో.. అమెరికాలోని రెండు అతిపెద్ద నగరాల మేయరు పీఠాలను భారత సంతతి నేతలే అధిష్ఠించినట్లయింది. అతిపెద్ద నగరం న్యూయార్క్‌ మేయరుగా భారత సంతతి నేత, డెమోక్రటిక్‌ సోషలిస్టు జొహ్రాన్‌ మమ్దానీ 2025లో ఎన్నికయ్యారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram