డాక్టర్‌ దేవిశెట్టి

డాక్టర్‌ దేవిశెట్టి

బెంగళూరులోని నారాయణ హెల్త్‌ వ్యవస్థాపకుడు, ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్‌ దేవిశెట్టికి ఫ్రాన్స్‌ దేశ ఉన్నత పౌర పురస్కారం దక్కింది. ఆ దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘చెవాలియర్‌ డి ఎల్‌ ఆర్డ్రే నేషనల్‌ డు మెరిట్‌’ను సైనిక, సామాజిక రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు ప్రకటిస్తారు. 2026, నవంబరు 5న బెంగళూరులోని ఫ్రెంచ్‌ కాన్సులెట్‌ జనరల్‌ నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్‌ దేవిశెట్టికి ఆ దేశ కాన్సుల్‌ జనరల్‌ మార్క్‌లామి ఈ పురస్కారాన్ని అందజేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram