జితిన్‌ కుమార్‌ నాయక్‌

జితిన్‌ కుమార్‌ నాయక్‌

ఇండియన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ) ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా (సీఎండీ) జితిన్‌ కుమార్‌ నాయక్‌ 2026, అక్టోబరు 31న బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్‌ బిజయ్‌ కుమార్‌ మొహింతి స్థానంలో జితిన్‌ నియమితులయ్యారు.

  • ఈ నియామకానికి ముందు జితిన్‌ ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా పనిచేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram