అశుతోష్‌ దీక్షిత్‌

అశుతోష్‌ దీక్షిత్‌

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) 29వ అధిపతిగా ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌ 2026, అక్టోబరు 31న బాధ్యతలు స్వీకరించారు. పైలట్‌గా 20 రకాల యుద్ధ విమానాలను 3,500 గంటలకు పైగా నడిపిన అనుభవం ఆయన సొంతం.

  • విశ్రాంత ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎ.పి.సింగ్‌ స్థానంలో అశుతోష్‌ దీక్షిత్‌ నియమితులయ్యారు. ఐఏఎఫ్‌లో 42 ఏళ్ల పాటు సుదీర్ఘ అనుభవం కలిగిన ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎ.పి.సింగ్‌.. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో దేశానికి విశిష్ట సేవలు అందించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram