కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌

కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌

ఫ్లైదుబాయ్‌ విమానం కూల్చివేత ప్రయత్నాన్ని అడ్డుకొని 170 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారతీయ కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌కు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘ఫస్ట్‌క్లాస్‌ ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌ 2’ను అందజేసింది. ఆయనతోపాటు నాటి విపత్కర పరిస్థితుల్లో విమానంలో ఉన్న సిబ్బందినీ ఈ అవార్డుతో సత్కరించింది. యూఏఈ ఉప ప్రధాని, దుబాయ్‌ యువరాజు షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ పతకాలు అందజేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram