బాగ్చీ

బాగ్చీ

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టరు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా అనూప్‌ బాగ్చీ 2026, అక్టోబరు 27న బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న శశిధర్‌ జగదీశన్‌ పదవీకాలం అక్టోబరు 26న ముగియడంతో ఆయన స్థానంలోకి బాగ్చీ వచ్చారు.

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3 దశాబ్దాల చరిత్రలో, సంస్థ సారథ్య బాధ్యతలు చేపట్టిన బయటి వ్యక్తి ఈయనే. బాగ్చీ గతంలో ఐసీఐసీఐ గ్రూపులో పనిచేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram