రాజేశ్‌ కుమార్‌ సింగ్‌

రాజేశ్‌ కుమార్‌ సింగ్‌

ప్రస్తుత రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఆయన 2026, అక్టోబరు నెలాఖరులో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ఆయన 2027, అక్టోబరు 31 వరకూ పదవిలో కొనసాగుతారు. కేంద్ర ప్రభుత్వ నియామకాల కేబినెట్‌ కమిటీ ఈ పొడిగింపునకు ఆమోదం తెలిపింది.

  • రాజేశ్‌ కుమార్‌ 1989 బ్యాచికి చెందిన కేరళం క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram