తరుణ్‌ చెరుకూరి

తరుణ్‌ చెరుకూరి
  • విజయవాడకు చెందిన తరుణ్‌ చెరుకూరి ‘స్కోల్‌ అవార్డు ఫర్‌ సోషల్‌ ఇన్నోవేషన్‌’ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఆధునిక పంథాలో సమాజానికి చేస్తున్న సేవలకుగాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అమెరికాలోని స్కోల్‌ ఫౌండేషన్‌ తెలిపింది. ఆరోగ్య, విద్య, ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు తరుణ్‌ దిల్లీ, బెంగళూరు కేంద్రాలుగా ఇండస్‌ యాక్షన్‌ అనే సంస్థను స్థాపించారు. 2030 నాటికి దేశంలో 3కోట్ల మంది పౌరులకు అర్హులైన అన్ని ప్రభుత్వ ప్రయోజనాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా అందేలా చేయాలన్నది ఈయన లక్ష్యం.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram