సి-నోబార్‌

సి-నోబార్‌
  • శబ్ద కాలుష్యాన్ని అరికట్టే దిశగా నాగ్‌పుర్‌లోని నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (నీరి) శాస్త్రవేత్తలు కాంపాక్ట్‌ గ్రీన్‌ నాయిస్‌ బారియర్‌ (సి-నోబార్‌) అనే వినూత్న ఆవిష్కరణ చేశారు. ఇది ఔట్‌డోర్‌తో పాటు ఇండోర్‌ శబ్దాలను సమర్థంగా అడ్డుకుంటుంది.
  • గోడ. శబ్దాన్ని పరావర్తనం చేసే సాధారణ కాంక్రీటు గోడ, మెటల్‌ బారియర్‌ లాగా కాకుండా.. రెండువైపుల నుంచీ వెలువడే శబ్ద తీవ్రతను గ్రహించడం ఈ వాల్‌ ప్యానల్‌గా ప్రత్యేకత. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram