వాయేజర్‌-1

వాయేజర్‌-1

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రయోగించిన వాయేజర్‌-1 విశ్వంలోని అపారమైన అజ్ఞాత ప్రదేశాల మీదుగా పయనిస్తూ 2026, నవంబరు 18 నాటికి అద్భుత చరిత్ర సృష్టించింది. 1977లో ప్రయోగించిన ఈ ఖగోళ పరిశోధక వ్యోమనౌక భూమి నుంచి సరిగ్గా ఒక ‘లైట్‌ డే’ దూరానికి (కాంతి ఒకరోజులో ప్రయాణించే దూరం) చేరుకుంది. అంటే దాదాపు 2,600 కోట్ల కిలోమీటర్లు అన్న మాట. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మానవ నిర్మిత వస్తువుగా గుర్తింపు పొందింది.

  • అంతరిక్షంలో ఈ వ్యోమనౌక గంటకు సుమారు 61 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని నాసా వెల్లడించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram