మిశ్రమలోహం

మిశ్రమలోహం
  • ఐఐటీ జోధ్‌పుర్‌ పరిశోధకులు 1,000 డిగ్రీల సెల్సియస్‌ వరకు తీవ్రమైన వేడిని తట్టుకోగల అత్యంత తేలికైన, బలమైన లోహపు మిశ్రమాన్ని తయారు చేశారు. దీన్ని ‘నయోబియం ఆధారిత రిఫ్రాక్టరీ కాంప్లెక్స్‌ లీన్‌ అలాయ్‌’గా పిలుస్తున్నారు.

  • భారత రక్షణ, అంతరిక్ష, విమానయాన రంగాలకు ఇది ఉపయోగపడుతుంది. మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సౌరభ్‌ నెనె నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన చేసింది. ఈ వివరాలు ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ‘మెటీరియల్స్‌ అండ్‌ డిజైన్‌’లో ప్రచురితమయ్యాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram