‘క్లైమేట్‌ నెట్‌వర్క్‌ అప్రోచ్‌’

‘క్లైమేట్‌ నెట్‌వర్క్‌ అప్రోచ్‌’
  • పలానా ప్రాంతానికి రుతుపవనాలు ఎప్పుడొస్తాయనే అంశాన్ని కచ్చితత్వంతో చెప్పే విధానాన్ని ఐఐటీ మద్రాస్, అస్సాంలోని గువాహటి యూనివర్సిటీల పరిశోధకులు కనిపెట్టారు. దీనికి ‘క్లైమేట్‌ నెట్‌వర్క్‌ అప్రోచ్‌’ అని పేరు పెట్టారు.

  • పరిశోధకుల్లో ఐఐటీ మద్రాస్‌లోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ స్టడీయింగ్‌ క్రిటికల్‌ ట్రాన్సిషన్స్‌ ఇన్‌ కాంప్లెక్స్‌ సిస్టమ్స్‌ (సీఓఈ-సీటీసీఎస్‌)కు చెందిన యోగెన్‌రాజ్‌ పాటిల్, గౌరవ్‌ చోప్రా, శ్రుతీ టాండన్, ప్రొఫెసర్‌ ఆర్‌.ఐ.సుజిత్, గువాహటి యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్‌ బి.ఎన్‌.గోస్వామి ఉన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram