ఐఎన్‌ఎస్‌ సుదర్శిని

ఐఎన్‌ఎస్‌ సుదర్శిని

ప్రపంచంలోని వివిధ మహాసముద్రాల మీదుగా తొమ్మిది నెలల్లో 22 వేల నాటికల్‌ మైళ్లకు పైగా ‘లోకాయన్‌ 26’ సాహసయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్న ఐఎన్‌ఎస్‌ సుదర్శిని 2026, నవంబరు 3న భారత తీరానికి వచ్చింది. జనవరి 26న ప్రారంభమైన ఈ యాత్రలో మొత్తం 11 దేశాల్లోని 17 ఓడరేవులను సందర్శించారు. ఆసియా ఖండం నుంచి సగం ప్రపంచం దాటి అమెరికా వరకు ప్రయాణించిన ఏకైక నౌక ఇది మాత్రమే అని ఐఎన్‌ఎస్‌ సుదర్శిని కమాండింగ్‌ ఆఫీసర్‌ రవికాంత్‌ నండూరి చెప్పారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram