బీవీఎస్‌ 10 సింధు వాహనాలు

బీవీఎస్‌ 10 సింధు వాహనాలు

ఎల్‌ అండ్‌ టీ సహకారంతో భారత్‌లో తమ ఆల్‌ టెరైన్‌ హై ఆల్టిట్యూడ్‌ వాహనం ‘బీవీఎస్‌ 10 సింధు’ ఉత్పత్తిని ప్రారంభించినట్లు దిగ్గజ రక్షణ రంగ సంస్థ బీఏఈ సిస్టమ్స్‌ తెలిపింది. తొలుత భారత సైన్యం కోసం 18 వాహనాలను తయారు చేస్తామని, 2027 రెండో త్రైమాసికం నుంచి వాటి డెలివరీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపింది.

  • గుజరాత్‌లోని హజీరాలో ఉన్న ఎల్‌ అండ్‌ టీ ఆర్మర్డ్‌ సిస్టమ్‌ కాంప్లెక్స్‌లో ఈ వాహనాలను తయారు చేస్తున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram