మనిషికి షమొండా వైరస్‌

మనిషికి షమొండా వైరస్‌

మనుషులకూ షమొండా వైరస్‌ వ్యాపిస్తుందని ఫ్రాన్స్‌లో తొలిసారి బయటపడింది. రోగ నిరోధక శక్తి అత్యంత స్వల్పంగా ఉన్న ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా ఈ వైరస్‌బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రజారోగ్యానికి ముప్పు ఉన్నట్లు ఇంతవరకు గుర్తించలేదని స్పష్టం చేశాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram