రక్షణ ఎగుమతుల్లో భారత్‌ రికార్డు

రక్షణ ఎగుమతుల్లో భారత్‌ రికార్డు
  • రక్షణ రంగ ఎగుమతుల్లో మనదేశం సరికొత్త మైలురాయిని అధిగమించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఎగుమతులు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.38,424 కోట్ల మార్కును దాటినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 2026, ఏప్రిల్‌ 2న తెలిపారు. 2024-25తో (సుమారు రూ.24,000 కోట్లు) పోలిస్తే, 2025-26లో ఎగుమతుల్లో 62.66% వృద్ధి నమోదైనట్లు వెల్లడించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram