ఓషన్‌ ఐ కూటమి

ఓషన్‌ ఐ కూటమి

‘ఓషన్‌ ఐ ఇంటర్నేషనల్‌ అలయెన్స్‌’లో భారత్‌ అధికారికంగా చేరింది. తుర్కియేలోని అంతాల్యలో జరుగుతున్న కాప్‌31 సమావేశంలో ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (ఇన్‌కాయిస్‌) డైరెక్టర్‌ టీఎం బాలకృష్ణ నాయర్‌ 2026, నవంబరు 21న ఈ విషయాన్ని ప్రకటించారు.

  • ఓషన్‌ ఐ ఇంటర్నేషనల్‌ అలయెన్స్‌ను యునెస్కో సహకారంతో యూరోపియన్‌ కమిషన్‌ నడుపుతోంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram